ఓటు.. ఇలా చెల్లుబాటు
ఇలా రెండు గుర్తులపై స్టాంప్ పడితే చెల్లదు
ఇలా అడ్డంగా మడత పెట్టవద్దు
అభ్యర్థి గుర్తుపై ఇలా స్టాంప్ వేయాలి
ఇలా నిలువుగా మడతపెట్టాలి
నేడు బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటర్లు జాగ్రత్తగా ఓటేయాలి. లేకుంటే ఓటు చెల్లకుండా పోయే ప్రమాదముంది. పోలింగ్
సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ స్టాంపు వేయాలి. ఆ తరువాత బ్యాలెట్‌ను యథావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఇలా కాకుండా బ్యాలెట్‌ను అడ్డంగా మడతపెడితే ఒక గుర్తుపై వేసిన స్టాంపు ఇంకు మరో గుర్తుపై అంటుకుని ఓటు చెల్లకుండా పోతుంది. అందుకే పోలింగ్ సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్‌ను ఓటేసిన తర్వాత యథావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే చెల్లుబాటవుతుంది. – భైంసాటౌన్
ఓటు.. ఇలా చెల్లుబాటు
ఓటు.. ఇలా చెల్లుబాటు
ఓటు.. ఇలా చెల్లుబాటు


