నాలాంటి ఫిట్‌నెస్ గల హీరోయిన్లు దక్షిణాదిలోనే లే రు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఈ అమ్మడి కన్ను ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది.
నాలాంటి ఫిట్‌నెస్ గల హీరోయిన్లు దక్షిణాదిలోనే లే రు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఈ అమ్మడి కన్ను ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. ముఖ్యంగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను ఈ భామ చెప్పకనే చెబుతోంది. ఇటీవల కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసిన పూనం పాండే ఐటమ్ సాంగ్ కోసం బెంగుళూరు వచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇలాంటి ఐటమ్‌సాంగ్స్ ఆడటం తనకిదే తొలిసారి అని వెల్లడించింది. అయితే తనకు బాలీవుడ్లో బికినీ భామ, స్విమ్ సూట్ బ్యూటీ అనే పేరు ఉందని పేర్కొంది.

