‘పుర’ సంబురం
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటలకు చైర్మన్, వైఎస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అధికారులు వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయా పట్టణాల్లో విజయోత్సవ ర్యాలీలు సాగాయి. – వికారాబాద్
వికారాబాద్: చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న గడ్డం అనన్య
మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణం చేస్తున్న శంకర్ నాయక్
మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణం చేస్తున్న నందారం ప్రశాంత్
కూతురు అనన్యకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న స్పీకర్
ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పీకర్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు
మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు
పరిగి: ఓటింగ్‌లో పాల్గొన్న కౌన్సిలర్లు
పరిగి: ర్యాలీగా వెళ్తున్న సభ్యులు
కొడంగల్: ప్రశాంత్‌కు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు
తాండూరు: నీరజారెడ్డికి నియామకపత్రం అందజేస్తున్న డీఆర్‌ఓ మంగీలాల్
తాండూరు: వైస్ చైర్మన్‌గా ధ్రువీకరణపత్రం అందుకుంటున్న అబ్దుల్ రజాక్
కొడంగల్: నూతన పాలకవర్గాన్ని గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం
‘పుర’ సంబురం


