చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విద్యాశాఖను కట్టబెట్టి భ్రష్టు పట్టించారు. ఇంగ్లిష్ మీడియం విద్య నిరుపేదలకు అందకుండా చేశారు. జగన్ హయాంలో కార్పొరేట్ స్థాయికి వెళ్లిన ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసి యువతకు వెన్నుపోటు పొడిచారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నా... నేటికీ పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫాం పాఠశాలలకు చేరలేదు. వస్తాయో, రావో తెలియదు.
– నాగిరెడ్డి, విశ్రాంత ఎంఈఓ,పుట్టపర్తి


