యువతను వెన్నుపోటు పొడిచారు | - | Sakshi
Sakshi News home page

యువతను వెన్నుపోటు పొడిచారు

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

యువతను వెన్నుపోటు పొడిచారు

యువతను వెన్నుపోటు పొడిచారు

చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా తాము అఽధికారంలోకి వచ్చిన వెంటనే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తాం. లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3 వేలు క్రమం తప్పకుండా ఇస్తామని నమ్మబలికారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా రెండేళ్లవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదు. తాజా బడ్జెట్‌లో కూడా నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. నమ్మి ఓట్లు వేసిన యువతకు వెన్ను పోటు పొడిచారు.

– ఎం. ఆదినారాయణ,

గ్రాడ్యుయేట్‌, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement