నిరుద్యోగ భృతికి నిధులేవి?
అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని కూటమి నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లోనూ ఆ పథకానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. మోసం చేసిన చంద్రబాబుపై యువత ఆగ్రహంగా ఉన్నారు. మోసపు మాటలు చెప్పడం బాబు నైజమని మరోసారి తేలింది. ఇకనైనా నిరుద్యోగ భృతి అందించాలి. – డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య,
వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మకూరు


