ఏబీవీపీ నగర నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ నగర నూతన కమిటీ ఎన్నిక

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

ఏబీవీపీ నగర నూతన కమిటీ ఎన్నిక

గజ్వేల్‌రూరల్‌: ఏబీవీపీ నగర కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. స్థానిక సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంల నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, ఉమ్మడి విభాగ్‌ కన్వీనర్‌ ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గజ్వేల్‌ నగర కార్యదర్శిగా వల్లకాటి గురు, ఉపాధ్యక్షులుగా దావల్‌, అభిచరణ్‌, సంయుక్త కార్యదర్శిగా ఆర్యన్‌, సాయిచరణ్‌, సుజిత్‌, మహిళా కన్వీనర్‌గా అఖిల, ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌గా యశ్వంత్‌, కో కన్వీనర్‌గా చంటి, ఎస్‌ఎఫ్‌ఎస్‌ కన్వీనర్‌గా భరత్‌, కో కన్వీనర్‌గా రెహాన్‌, ఖేల్‌ కన్వీనర్‌గా భాను, కో కన్వీనర్‌గా శ్రీకాంత్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా కౌశిక్‌ను ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement