చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకుంటాం

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

హరిత నిధి నిధులు నిలిచిపోవడంతో పల్లె పకృతి వనాల నిర్వహణ భారం పంచాయతీలపై పడింది. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. ఎండలు పెరగడంతో పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిర్వహణపై చిన్నచూపు చూసే అధికారులపై చర్యలు తీసుకుంటాం.

– ఎంపీడీఓ లక్ష్మప్ప

పంచాయతీలే నిర్వహించాలి

ఉపాధి హామీ పథకంలో హరితహారం, పల్లె పకృతి వనాల నిర్వహణకు ప్రభుత్వం రెండు సంవత్సరాలే నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత వాటి నిర్వహణను పంచాయతీలే చేపట్టాలి.

– ఏపీఓ బాలలింగం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement