హరీశ్‌రావు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

● ఘనంగా జన్మదిన వేడుకలు ● పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు, అభిమానులు

● ఘనంగా జన్మదిన వేడుకలు ● పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు, అభిమానులు

సిద్దిపేటజోన్‌: ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్‌లు కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. దేవాలయాలు, దర్గాలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వీట్లు పంచుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్స్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌లు వేణుగోపాల్‌ రెడ్డి, సాయిరాం, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, నాయకులు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కడవేరుగు సాయికుమార్‌, సుందర్‌, సురేశ్‌, దరిపల్లి శ్రీనివాస్‌, రవి, సద్ది నాగరాజురెడ్డి, బండల, రాజు, మణిదీప్‌, చిప్ప ప్రభాకర్‌, కాటం రఘురాం, నాయకం వెంకట్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నార

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement