సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

సంక్ష

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

నేతకార్మికుల జీవితాలను మెరుగుపర్చేందుకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి. కనీ స వేతనం రూ.26వేలు, యూ భై ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5వేలు పెన్షన్‌ ఇవ్వాలి. వర్కర్‌ టు ఓనర్‌ పథకం ప్రారంభించాలి.

– మూశం రమేశ్‌, పవర్‌లూమ్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి. వీ బీజీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేయాలి. సిరిసిల్ల పవర్‌లూమ్‌ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.

– గుంటి వేణు, వ్యవసాయ కార్మిక సంఘం

రాష్ట్ర నాయకుడు

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
1
1/1

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement