ఒక్కటే లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ఒక్కటే లాభదాయకం

Feb 11 2026 8:45 AM | Updated on Feb 11 2026 8:45 AM

ఒక్కట

ఒక్కటే లాభదాయకం

ఒక్కటే లాభదాయకం ఆదాయం కోల్పోతోంది

ఒక పార్కింగ్‌ స్టాండ్‌ మూతపడింది. నేను నిర్వహించే రెండో స్టాండులో వాహనాలు అధికంగా పార్క్‌ చేస్తున్నారు. ఒత్తిడి బాగా పెరుగుతోంది. షెడ్డు బయట వాహనాలు పార్క్‌ చేయాల్సి వస్తోంది. ఒకటే పార్కింగ్‌ స్టాండ్‌ ఏర్పాటు చేసి ఒకేటెండరు పిలిస్తే బాగుంటుంది.

– రియాజ్‌, పార్కింగ్‌ స్టాండ్‌ సబ్‌ కాంట్రాక్టర్‌

పార్కింగ్‌ స్టాండ్‌ నిర్వహణ గిట్టుబాటు కావడంలేదు. అందుకే కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. రైల్వే ఆదాయం కోల్పోతోంది. దీనిపై రైల్వేశాఖ పునరాలోచించాలి. ఏసీ వెయిటింగ్‌ హాల్‌ను కూడా వినియోగంలోకి తేవాలి.

– అనుమాస శ్రీనివాస్‌, డీఆర్‌యూసీసీ ప్రతినిధి

ఒక్కటే లాభదాయకం 
1
1/1

ఒక్కటే లాభదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement