ఇది మంచి నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

ఇది మంచి నిర్ణయం

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

ఇది మ

ఇది మంచి నిర్ణయం

ఇది మంచి నిర్ణయం గ్రామస్తుల సహకారంతో..

మా అక్కపల్లిలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయించరాదన్న నిర్ణయం చేయడం చాలా మంచిది. బెల్టుషాపుల్లోనే మందు అమ్ముతుండడంతో పొద్దగాల లేస్తనే చాయి తాగకముందే మందు తాగేందుకు వెళ్తున్నారు. దీని ద్వారా చాలా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. బెల్టుషాపులు బంద్‌ చేస్తే గ్రామం బాగుపడుతుంది.

– భానుచందర్‌, యువకుడు, అక్కపల్లి

గ్రామంలో బెల్టుషాపులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు కూడా అతివేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయనే భయం కూడా ఉండేది. దీంతో గ్రామస్తుల సహకారంతో గ్రామంలో బెల్టుషాపులు, ఇసుక రవాణా చేయొద్దని తీర్మానించాం. తీర్మానం ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని నిర్ణయించాం.

– మాదాసు స్రవంతి, సర్పంచ్‌, అక్కపల్లి

ఇది మంచి నిర్ణయం
1
1/1

ఇది మంచి నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement