ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

Feb 8 2026 4:13 AM | Updated on Feb 8 2026 4:13 AM

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

భూపాలపల్లి అర్బన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను పారదర్శకతతో నిబంధనల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని (స్థానిక సంస్థలు) ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలకు సంబంధించిన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ జోనా, మాస్టర్‌ ట్రెయినర్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement