నిరంతర శ్రమతోనే విజయం | - | Sakshi
Sakshi News home page

నిరంతర శ్రమతోనే విజయం

Feb 5 2026 7:26 AM | Updated on Feb 5 2026 7:26 AM

నిరంతర శ్రమతోనే విజయం

నిరంతర శ్రమతోనే విజయం

ద్వారకాతిరుమల: ద్వారకానగర్‌లోని డీపాల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్‌ తలారి తేజస్విని గ్రూప్‌–1లో విజయం సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా ఎంపికై ంది. భీమడోలుకు చెందిన ఆమెను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ టోనీ మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వ విద్యార్థిని తేజస్వినీ విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, లక్ష్యంపై విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సిస్టర్‌ జాన్సీ, కెన్నెడీ, చాముండి, మీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement