పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్‌ | Attack On Photographer In Old City Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్‌

Jul 1 2021 6:12 PM | Updated on Jul 1 2021 7:03 PM

Attack On Photographer In Old City Hyderabad - Sakshi

ఒక​ పెళ్లి రిసెప్షన్‌లో ఏర్పాటు చేసిన ముజ్ర పార్టీ వీడియోలు లీక్‌ చేశాడనే కారణంతో ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: ఒక​ పెళ్లి రిసెప్షన్‌లో ఏర్పాటు చేసిన ముజ్ర పార్టీ వీడియోలు లీక్‌ చేశాడనే కారణంతో ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో నజీర్‌ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. వీడియోలు బయటకు రావడంతో ఫొటోగ్రాఫర్‌పై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. దీంతో ఫొటోగ్రాఫర్‌ చాంద్రాయణగుట్ట  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నజీర్, షేక్ సలాం, అబ్దుల్ రజాక్‌, ఫైజర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement