పీహెచ్‌సీ నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ నిర్మాణానికి స్థల పరిశీలన

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

పీహెచ్‌సీ నిర్మాణానికి స్థల పరిశీలన

పీహెచ్‌సీ నిర్మాణానికి స్థల పరిశీలన

కార్వేటినగరం : పీహెచ్‌సీ భవన నిర్మాణానికి వెంటనే స్థల సేకరణ చేపట్టా లని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ని ర్మాణానికి పలు స్థలాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలోనే సొంత భవనంలో వైద్యసేవలందించాలని స్పష్టం చేశారు. పీ హెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్‌ పెట్టాలని కోరా రు. కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ వంటివి అందుబాటు లో ఉండాలని సూచించారు. తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ చంద్రమౌళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement