అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. | List Of Businessmen Who Is Going To Attend Ayodhya Ram Mandir Ram Lalla Idol Pran Pratishtha - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..

Published Mon, Jan 22 2024 10:09 AM

List Of Businessmen Go To Ayodhya - Sakshi

అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు.

బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు

 • రతన్ టాటా
 • ముఖేష్ అంబానీ
 • నీతా అంబానీ
 • కుమార్ మంగళం బిర్లా
 • అజయ్ పిరమల్
 • ఆనంద్ మహీంద్రా
 • అజయ్ శ్రీరామ్
 • కె కృతివాసన్
 • కె సతీష్ రెడ్డి
 • పునీత్ గోయెంకా
 • SN సుబ్రహ్మణ్యన్
 • మురళి దివి
 • ఎన్ఆర్ నారాయణ మూర్తి
 • నవీన్ జిందాల్
 • నరేష్ ట్రెహాన్

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement