
శ్రీకాకుళం: పోలీసు వృత్తిలో ఫైరింగ్ నైపుణ్యం కీలకమని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల సమీపంలోని చినరావుపల్లిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం వార్షిక ఫైరింగ్ సాధన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అధునాతన ఆయుధం గురించి తెలుసుకోవాలని సూచించారు.