రేపు వైఎస్సార్‌సీపీలోకి ముద్రగడ | EX AP Minister Mudragada To Join YSRCP On Tomorrow Mar 15 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీలోకి ముద్రగడ

Mar 14 2024 7:51 PM | Updated on Mar 14 2024 9:37 PM

EX AP Minister Mudragada To Join YSRCP On Tomorrow Mar 15  - Sakshi

సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్‌ ఉద్యమ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కుమారుడి గిరితో కలిసి ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement