నిరాశ మిగిల్చిన బడ్జెట్
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగింది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
మంత్రి కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్‌లో అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలు, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
– వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ


