విమానాశ్రయంలో 'బాంబు' కలకలం! | London's Gatwick airport evacuated after suspected package found | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో 'బాంబు' కలకలం!

Nov 14 2015 5:08 PM | Updated on Nov 6 2018 8:51 PM

విమానాశ్రయంలో 'బాంబు' కలకలం! - Sakshi

విమానాశ్రయంలో 'బాంబు' కలకలం!

లండన్‌లోని గేట్‌విక్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేగింది

లండన్‌: లండన్‌లోని గేట్‌విక్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేగింది. శనివారం అనుమానిత ప్యాకేజీ కనిపించడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. గేట్‌విక్ విమానాశ్రయం నార్త్‌ టెర్మినల్‌ నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

టెర్మినాల్‌ను ఖాళీ చేసి.. ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిస్ నగరంలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గేట్‌విక్‌ విమానాశ్రయంలో అనుమానిత వస్తువు కనిపించడంతో కలకలం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement