ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి | empty hands for telangana: lakshmareddy | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి

Feb 2 2017 3:13 AM | Updated on Aug 16 2018 4:04 PM

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి - Sakshi

ఎయిమ్స్‌ ఆశలు గల్లంతు : మంత్రి లక్ష్మారెడ్డి

ఎయిమ్స్‌ను కేటాయించకపోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను కేటాయించ కపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. వరుసగా మూడు బడ్జెట్లలోనూ కేంద్రం ఈ విధంగా మొండిచేయి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర నిర్ణయం తమను నిరాశపరిచిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రాంత రాష్ట్రాలకే ఎయిమ్స్‌ను కేటాయిం చారని.. మన రాష్ట్రంపై కరుణ చూపలేదని ఆయన ‘సాక్షి’తో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement