ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం పర్యటన

CM KCR Meets Central Home Minister Rajnath Singh In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ప్రధానిని కలిసిన కేసీఆర్‌ రాష్ట్రానికి పలు అంశాలపై చర్చించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు హోంమత్రి రాజ్‌నాథ్‌, సాయంత్రం 4.30గంటలకు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల, ఎఫ్‌ఆర్‌భీఎమ్‌ రుణపరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top