మేఘాలయ కాంగ్రెస్‌కు షాక్‌ | 8 MLAs, including 5 from Cong, resign from Meghalaya Assembly to join NPP | Sakshi
Sakshi News home page

మేఘాలయ కాంగ్రెస్‌కు షాక్‌

Dec 30 2017 6:32 AM | Updated on Mar 18 2019 7:55 PM

8 MLAs, including 5 from Cong, resign from Meghalaya Assembly to join NPP - Sakshi

షిల్లాంగ్‌: త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం 8 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా వారిలో ఐదుగురు కాంగ్రెస్‌ పార్టీ వారే కావడం గమనార్హం. త్వరలో వీరు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ)లో చేరనున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలుండగా రాజీనామాలతో ముకుల్‌ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ తగిలినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement