తమిళనాడులో లోయలో పడ్డ కారు, ఆరుగురి మృతి | Sakshi
Sakshi News home page

తమిళనాడులో లోయలో పడ్డ కారు, ఆరుగురి మృతి

Published Wed, Oct 30 2013 5:16 PM

6 people die after car falls into valley in Tamilnadu

తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తిరునల్వేలి జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా అది ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొంది. అనంతరం డ్రైవర్ కారును నియంత్రించలేకపోయాడు.

వంతెనను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి పక్కనే లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement