‘మండోదరి’ ఎవరు?
విజయీంద్ర, శ్రీపాల్, సమత, దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మండోదరి’. శంతన్ దర్శకత్వంలో పిడుగు సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘నలుగురు అబ్బాయిలు, ఒకమ్మాయి మధ్య జరిగే కథ ఇది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు’’ అని తెలిపారు. ఈ సినిమాకు ‘మండోదరి’ అనే టైటిల్ పెట్టడానికి గల కారణమేంటో... తెరపై చూస్తేనే బావుంటుందని దర్శకుడు చెప్పారు. ఇంకా యూనిట్‌సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.