పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం | Congress cadre attack on Police at Meerpeta | Sakshi
Sakshi News home page

పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం

Mar 25 2014 9:14 AM | Updated on Mar 18 2019 9:02 PM

పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం - Sakshi

పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు.

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో  కాంగ్రెస్  పార్టీకి చెందిన కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌ గ్రామంలో అర్థరాత్రి 12 గంటలకు రోడ్డుపై మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్న సమయంలో కానిస్టేబుళ్లు వారిని వారించారు. అయితే వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఒక ఎస్‌ఐతో సహా ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement