జరిగిపోయినట్లుగా అనిపించే అనుభవం ‘డెజా...వూ!’ | Gone was the experience felt like "déjà ... Woo! ' | Sakshi
Sakshi News home page

జరిగిపోయినట్లుగా అనిపించే అనుభవం ‘డెజా...వూ!’

Oct 5 2015 12:53 AM | Updated on Sep 15 2018 4:22 PM

ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే.

మెడి క్షనరీ

ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే. కాకపోతే చాలామందికి ఇది ఒక సాధారణ అంశమనీ, దానికి వైద్యపరిభాషలో ఒక పేరుందనీ తెలియకపోవచ్చు. దాని పేరే ‘డెజా...వూ’ (ఛ్ఛ్జ్చీఠిఠ)! ఈ ఫ్రెంచ్ మాటకు ‘అప్పటికే కనిపించిన దృశ్యం’ అని అర్థం.  ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు... ‘అరె... ఇది గతంలో మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే కదా’ అనిపిస్తుంటుంది.

మెదడులో జరిగే కొన్ని తప్పుడు ప్రక్రియల వల్ల మనకు ఇలా ముందే జరిగిన సంఘటనే పునరావృతమైనట్లుగా తోస్తుంది. ఆ సమయంలో జరిగే సంభాషణలూ ముందే తెలిసినట్లుగా మనకు అనిపిస్తుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement