మహిళలను వేధిస్తున్న యువకుడి అరెస్టు | Man Arrested For Harassment Of Women | Sakshi
Sakshi News home page

మహిళలను వేధిస్తున్న యువకుడి అరెస్టు

May 12 2018 1:26 PM | Updated on Sep 2 2018 4:52 PM

Man Arrested For Harassment Of Women - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాశీబుగ్గ : మహిళలకు అసభ్యకర చిత్రాలు, సంభాషణలు పంపుతున్న యువకుడిని కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస రైల్వేస్టేషన్‌ పరిధిలోని రైల్వే కాలనీకి చెందిన షేక్‌ అబ్దుల్‌ గఫూర్‌ తనతో మాట్లాడాలని వాట్సాప్, మెసేజ్, ఇతర లైవ్‌చాట్‌ల అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మహిళలను వేధిస్తున్నాడు. వీటిపై పలాస స్టార్‌ ఆస్పత్రికి చెందిన సిబ్బంది కమలకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్‌ నిందుతుడిని అరెస్టు చేసి పాతపట్నం సబ్‌ జైలుకు రిమాండ్‌కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement