నీటి గుంటలో పడి బాలుడి మృతి.. | The boy was dead in Flood water | Sakshi
Sakshi News home page

నీటి గుంటలో పడి బాలుడి మృతి..

Dec 2 2015 2:09 PM | Updated on Jul 12 2019 3:02 PM

అకాల వర్షాల కారణంగా నెల్లూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు.

అకాల వర్షాల కారణంగా నెల్లూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వర్షాలతో ఇంటి ముందే... చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ విషాదం.. జిల్లాలోని పెల్లకూరు మండలం చెంబేడు గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి గుంటలో పడి పోయాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement