చంద్రబాబుపై బాంబు దాడి కేసు వాయిదా | Stuck in the case of the attack on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై బాంబు దాడి కేసు వాయిదా

Aug 12 2014 1:41 AM | Updated on Aug 17 2018 7:54 PM

చంద్రబాబుపై బాంబు దాడి కేసు వాయిదా - Sakshi

చంద్రబాబుపై బాంబు దాడి కేసు వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన బాంబుదాడి కేసు విచారణను తిరుపతి అదనపు సీనియర్

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన బాంబుదాడి కేసు విచారణను తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి వెంకటనాగేశ్వరరావు ఈనెల 14వ తేదీకివాయిదా వేశారు.

కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారి తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో వాదనలు వినిపించారు. వారి వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతివాదనలు వినిపించడానికి న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement