పనిలో పోటీపడుతున్నారు ... అందుకే గొడవలు ... | No quarrel between MP Kesineni Nani and Minister Devineni Uma, says Sujana chowdary | Sakshi
Sakshi News home page

పనిలో పోటీపడుతున్నారు ... అందుకే గొడవలు ...

Dec 29 2014 7:34 PM | Updated on Sep 2 2018 5:11 PM

పనిలో పోటీపడుతున్నారు ... అందుకే గొడవలు ... - Sakshi

పనిలో పోటీపడుతున్నారు ... అందుకే గొడవలు ...

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య విబేధాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య విబేధాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి  స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పనిలో పోటీ పడుతున్నారని.... అందుకే గొడవలు, మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు.

సోమవారం విజయవాడ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్గా తయారు చేస్తామని తెలిపారు. వారం రోజులో అధికారులందరి బదిలీ చేస్తామని చెప్పారు. ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని సుజనా చౌదరి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement