ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ

Feb 17 2026 7:15 AM | Updated on Feb 17 2026 7:15 AM

ప్రణా

ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ

ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో..

ఈ నెల 17న ఆల్బెండజోల్‌ మాత్రలను ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలచే మింగిస్తాం. ఆ రోజు కుదరని వారికి ఈ నెల 24న స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి మాత్రలు ఇస్తాం. నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాము.

– డాక్టర్‌ వాకా ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, నరసాపురం

ఏడాది నుంచి రెండేళ్లలోపువారికి ఆల్బెండజోల్‌ సగం మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రను చప్పరించేలా చూడాలి. టీచర్లు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు నమిలి మింగించేలా చూడాలి. – డాక్టర్‌ కె.అశ్వని, వైద్యాధికారి, మేడపాడు పీహెచ్‌సీ

ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ 
1
1/1

ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement