లాక్‌డౌన్‌లో ఏం జరిగింది?

Ram Gopal Varma Coronavirus Release on december 11 - Sakshi

‘లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలయ్యే తొలి సినిమా మాదే’ అంటున్నారు దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్‌’. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో చిక్కుకున్న ఓ కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్‌ అయ్యంగర్‌ కీలక పాత్ర చేశారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ‘‘డిసెంబర్‌ 11న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదో నిజజీవిత హారర్‌ కథా చిత్రం’’ అన్నారు వర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top