Bigg Boss 7: పల్లవి ప్రశాంత్‌ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!

Bigg Boss 7 Telugu: Pallavi Prashanth Injured In Power Astra Task - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌లు అంటే కాస్త కఠినంగానే ఉంటాయి. గెలవడం కోసం కంటెస్టెంట్స్‌ ఏమైనా చేస్తారు. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో ప్రారంభం నుంచే కాస్త కఠనమైన టాస్కులు ఇస్తున్నారు నిర్వహాకులు. తాజాగా పవరాస్త్ర గెలవడం కోసం ఇచ్చిన టాస్కులో పల్లవి ప్రశాంత్‌ గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయ కావడంతో కుప్పకూలిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. 

నాలుగో పవరాస్త్ర కోసం పోటీ
బిగ్‌బాస్‌ హౌస్‌లో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే వారంతా పోటీదారులు మాత్రమే. ఇంటి సభ్యులు కావాలంటే బిగ్‌బాస్‌ పెట్టిన టాస్కులు గెలవాల్సిందే. పవరాస్త్ర గెలిస్తే..కొన్ని సదుపాయాలు ఉంటాయి. అందుకే పవరాస్త్ర కోసం కంటెస్టెంట్స్‌ పోటీపడి మరి గేమ్‌ ఆడుతున్నారు. ఇప్పటికే సందీప్‌, శివాజీ, శోభా శెట్టి పవరాస్త్ర గెలిచారు. ఇక నాలుగో పవరాస్త్ర కోసం ఈ వారం పోటీపడుతున్నారు. 

బ్యాంకుగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌
నాలుగు పవరాస్త్ర కంటెంటర్‌ని సెలెక్ట్‌ చేయడం కోసం బిగ్‌బాస్‌ హౌస్‌ని బ్యాంకుగా మార్చారు. బ్యాంకర్స్‌గా శివాజీ, సందీప్‌,శోభా శెట్టి వ్యవహరిస్తారని బిగ్‌బాస్‌ చెప్పాడు. మిగతవారు బీబీ కాయిన్స్‌ సేకరించాల్సి ఉంటుంది. ఆట ముగినే సరికి ఎవరి దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్‌ ఉంటే వారు నాలుగో పవరాస్త్ర కంటెంటర్‌గా నిలుస్తారు. ఈ టాస్క్‌ కోసం గార్డెన్‌ ఏరియాలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. బజర్‌ మోగగానే పరుగెత్తుకెల్లి ఏటీఎంకి అమర్చిన బటన్‌ నొక్కాలి. ఎవరు ముందుగా నొక్కితే వారు గెలిచినట్లు. 

పల్లవి ప్రశాంత్‌ తలకు గాయం!
ఏటీఎం బజర్‌ నొక్కేందుకు కంటెస్టెంట్స్‌ అంతా ప్రయత్నించారు. బజర్‌ మోగగానే అంతా పరుగెత్తుకెల్లి ఏటీఎం బజర్‌ని నొక్కేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్‌ తలకు దెబ్బ తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మిగతా కంటెస్టెంట్స్‌ అంతా ప్రశాంత్‌ చుట్టు చేరి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. శివాజీ అయితే ఏం పర్లేదు.. ఏం కాలేదని చెబుతున్నాడు. మరి ప్రశాంత్‌ తలకు ఏ మేరకు గాయమైంది అనేది తెలియాలంటే  నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 15:06 IST
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్‌ బాస్‌...
14-11-2023
Nov 14, 2023, 12:35 IST
అయితే చివరి ఐదు స్థానాల్లో ఉన్నవారి కోసం బంపరాఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా...
13-11-2023
Nov 13, 2023, 23:05 IST
బిగ్‌బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ...
13-11-2023
Nov 13, 2023, 14:03 IST
బిగ్ బాస్ సీజన్ -7 మరో వారం ముగిసింది. ఇప్పటి వరకు పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రేక్షకులను...
13-11-2023
Nov 13, 2023, 13:34 IST
నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్‌ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్‌లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్‌ చెప్తున్నా.....
13-11-2023
Nov 13, 2023, 12:57 IST
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ...
13-11-2023
Nov 13, 2023, 08:11 IST
బిగ్‌ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో...
13-11-2023
Nov 13, 2023, 06:47 IST
బిగ్‌బాస్ షోలో ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. సోమవారం నామినేషన్స్ పూర్తవగానే.. బయటకెళ్లేది ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు....
12-11-2023
Nov 12, 2023, 23:21 IST
బిగ్‌బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్‌తో పదోవారం ముగిసింది. గత...
12-11-2023
Nov 12, 2023, 23:10 IST
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ...
12-11-2023
Nov 12, 2023, 18:53 IST
బిగ్‌బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది....
12-11-2023
Nov 12, 2023, 16:58 IST
పాత నీరుపోవడం, కొత్త నీరు రావడం సహజం. అలా సినిమాల్లోనూ కొత్త ప్రవాహం వస్తూనే ఉంటారు. వారిలో నిలబడేది ఎందరన్నదే...
12-11-2023
Nov 12, 2023, 13:51 IST
తన కొత్తింట్లోనే పార్టీ సెలబ్రేట్‌ చేసుకున్నట్లు పేర్కొంది. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో దీపావళి వేడుకలు చేసుకుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం...
12-11-2023
Nov 12, 2023, 12:40 IST
బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్స్‌  ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఫుల్‌ క్లాస్‌ తీసుకుంటాడు....
11-11-2023
Nov 11, 2023, 23:07 IST
బిగ్‌బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్‌గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం...
11-11-2023
Nov 11, 2023, 21:05 IST
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్...
11-11-2023
Nov 11, 2023, 16:16 IST
ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అవలీలగా పాడేసే అతడి టాలెంట్‌కు జనాలు...
10-11-2023
Nov 10, 2023, 23:13 IST
బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్‌గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ పెద్ద...
10-11-2023
Nov 10, 2023, 16:38 IST
బిగ్‌బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ...
10-11-2023
Nov 10, 2023, 11:40 IST
ప్రస్తుతం బిగ్​బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ కుటుంబ... 

Read also in:
Back to Top