ఇందులో కూర్చొని..ఎక్కడికంటే అక్కడికి పక్షిలా ఎగిరిపోవచ్చు! | French Inventor Franky Zapata Made Flyboard Air And How It Works | Sakshi
Sakshi News home page

ఇందులో కూర్చొని..ఎక్కడికంటే అక్కడికి పక్షిలా ఎగిరిపోవచ్చు!

Aug 21 2022 12:01 PM | Updated on Aug 28 2022 3:09 PM

French Inventor Franky Zapata Made Flyboard Air And How It Works - Sakshi

పురాణాల్లో ఆకాశంలో ఎగిరే చిత్ర విచిత్ర రథాల గురించిన వర్ణనలు తెలిసినవే! ఇంచుమించు అలాంటి విచిత్ర వాహనాన్నే తయారు చేశాడు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త ఫ్రాంకీ జపాట. హోవర్‌బోర్డుకు జెట్‌ ఇంజన్‌ను అమర్చి, దీనికి రూపకల్పన చేశాడు. దీని పనితీరును పరీక్షించడానికి ఇటీవలే దీనిలో కులాసాగా కూర్చుని, హాయిగా ఎగురుతూ ఇంగ్లిష్‌ చానెల్‌ను దాటి వచ్చాడు.

 దీనిని మరింత మెరుగుపరచి, పరీక్షలు జరపాలని భావిస్తున్నానని, ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు పాతికమంది ఔత్సాహిక వాలంటీర్లు కావాలని జపాట ప్రకటించాడు. ప్రస్తుతం జపాట రూపొందించిన ఈ హోవర్‌బోర్డు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 250 కిలోమీటర్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement