సిద్ధార్థలో సందడే సందడి | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థలో సందడే సందడి

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

సిద్ధ

సిద్ధార్థలో సందడే సందడి

– ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్న శ్రీలీల

నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆదివారం సినీ నటి శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్‌ సందడి చేశారు. 12 రోజుల పాటు జరిగిన సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో చివరి రోజు ఆదివారం రాత్రి కళాశాల ఓపెన్‌ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హీరోయిన్‌ శ్రీలీల ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. రెండు గంటల పాటు తమన్‌ చేసిన సంగీత విభావరి అందరినీ మంత్రముగ్దులను చేసింది.

సిద్ధార్థలో సందడే సందడి 1
1/1

సిద్ధార్థలో సందడే సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement