డిజైన్ అద్భుతం, ఇదొక జీవితం లాంటిది!.. ఆనంద్ మహీంద్రా | Anand Mahindra Tweet About Sort of Like Life Itself | Sakshi
Sakshi News home page

డిజైన్ అద్భుతం, ఇదొక జీవితం లాంటిది!.. ఆనంద్ మహీంద్రా

Jul 28 2024 7:23 PM | Updated on Jul 28 2024 8:14 PM

Anand Mahindra Tweet About Sort of Like Life Itself

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బాస్కెట్ బాస్కెట్ బాల్‌ను.. గోల్‌లో వేశారు. ఆ బాల్ అలా వెళ్లి.. తిరిగి తిరిగి.. సెట్ చేసిన ప్రదేశంలో పడటం చూడవచ్చు. ఇది గొప్ప డిజైన్‌ అని.. ఇది ఒకరకమైన జీవితం లాంటిదని, లవ్ రూబ్ గోల్డ్‌బెర్గ్ క్రియేషన్స్ చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement