గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినరోజు నుంచి మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మదనపల్లిలో బాలిక హత్యాచార సంఘటన దారుణం. చిత్తూరు నుంచి శ్రీకాకుంళం వరకు రోజుకో కీచకపర్వం జరుగుతోంది. హోంమినిష్టర్ అనిత కు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆడబిడ్డపై చేయి వేస్తే అదే ఆఖరి రోజు అన్న సీఎం చంద్రబాబు మహిళలపై చేయివేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ ఏ ఒక్క సంఘటనలోనైనా స్పందించిన దాఖలాలే లేవు.
– గౌరీ, మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు


