భక్తి.. ముక్తి.. శివరాత్రి | - | Sakshi
Sakshi News home page

భక్తి.. ముక్తి.. శివరాత్రి

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

భక్తి.. ముక్తి.. శివరాత్రి

భక్తి.. ముక్తి.. శివరాత్రి

9లో

హామీలు నమ్మి మోసపోయాం

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమి ఇచ్చిన రంగుల హామీలను నమ్మి ఓటు వేసినందుకు, ఇప్పుడు కటిక నిరుద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాం. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.వేల భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. లెక్కగడితే ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.60 వేలు బకాయిపడింది. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామంలో వ్యవసాయ, కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

– కవడం నాగమురళి, నిరుద్యోగి, అంతర్ల, చింతపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement