-
పసిపాపను అనాథ చేసి దంపతుల బలవన్మరణం
బాపట్ల జిల్లా: పసిపాప బోసినవ్వులు.. కేరింతలతో అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పాలబుగ్గల పసిపాప గుక్కపట్టి ఏడుస్తుండగా.. సముదాయించాల్సిన తల్లిదండ్రులు ఈ లోకాన్నే వీడిపోయారు.
-
బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!
రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది.
Thu, Apr 30 2026 07:44 AM -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు.
Thu, Apr 30 2026 07:43 AM -
బైక్ అదుపుతప్పి తండ్రీకుమారుడి దుర్మరణం
● హెచ్చరిక బోర్డుల్లేని ఎన్‌హెచ్ – 340సీ రోడ్డుపై ప్రమాదం ● బ్యాంకు పనిపై వెళుతుండగా ఘటనThu, Apr 30 2026 07:43 AM -
జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి
కర్నూలు(సెంట్రల్): జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని ఏపీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌రాజు, ఐజేయూ జాతీయ సమితి సభ్యు లు ఎన్.వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు.
Thu, Apr 30 2026 07:43 AM -
స్థానం పదిపోయింది!
కరీంనగర్‌టౌన్:
Thu, Apr 30 2026 07:43 AM -
" />
రేవంత్ పాలనలో మహిళలకు పెద్దపీట
● కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్Thu, Apr 30 2026 07:43 AM -
" />
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది.
Thu, Apr 30 2026 07:43 AM -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
పాలకొండ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్ శ్యామ్‌బాబు అన్నారు. పాలకొండ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్రంపై అంతర్జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Thu, Apr 30 2026 07:43 AM -
అసంతృప్తిదారులు x తహసీల్దార్లు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. చాలావరకు సమస్యలకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవినీతి కారణమవుతోంది. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వంటివి నిర్వహిస్తున్నా..
Thu, Apr 30 2026 07:43 AM -
హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
అమానుషం
Thu, Apr 30 2026 07:43 AM -
చుక్కానిలా డీవీజీ కథలు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర జిల్లాలు కథలకు పుట్టినిల్లు అని మరోసారి రుజువైందని, డాక్టర్ డీవీజీ శంకరరావు కథలు చుక్కానిలా ఉన్నాయని సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అన్నారు.
Thu, Apr 30 2026 07:43 AM -
జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం
● హాజరైన హైకోర్టు జడ్జి దంపతులు
Thu, Apr 30 2026 07:43 AM -
మామిడి రైతు కుదేలు..!
● కళ తప్పిన మ్యాంగో మార్కెట్
● తెగుళ్లతో నేలరాలుతున్న మామిడిపంట
● తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
Thu, Apr 30 2026 07:43 AM -
ఏనుగుల సంచారంతో భయాందోళన
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో మండలంలోని ప్రజలు భీతిల్లుతున్నారు. నందివానివలసలోని తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు బుధవారం సాయంత్రానికి తోటపల్లి గ్రామ పరి సరాల్లో సంచరిస్తున్నాయి.
Thu, Apr 30 2026 07:43 AM -
చల్లబడిన వాతావరణం
పాలకొండ రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో పాలకొండ, పరిసర ప్రాంత ప్రజలు ఊరట చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని అందించింది.
Thu, Apr 30 2026 07:43 AM -
ఫిన్సంజీవితో జేఎన్టీయూ జీవీ ఎంఓయూ
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా జేఎన్టీయూ–జీవీ ఫిన్సంజీవి ఎడ్యువెల్త్ సర్వీసెస్‌తో బుధవారం అవగాహన (ఎంవోయూ) ఒప్పందం కుదుర్చుకుంది.
Thu, Apr 30 2026 07:43 AM -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
జామి: స్నేహితుడిని స్కూటీపై దించడానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ మృత్యువు రూపంలో వెంటాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన యువకుడు కొటాన ఎర్నాయుడు (24) బీటెక్ పూర్తిచేశాడు.
Thu, Apr 30 2026 07:43 AM -
‘బెట్టింగ్ మాయాజాలం‘ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: క్రికెట్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డీపీఓలోని తన చాంబర్లో బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత క్రికెట్ బె
Thu, Apr 30 2026 07:43 AM -
సమయపాలన తప్పనిసరి
● రాష్ట్ర ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్
Thu, Apr 30 2026 07:43 AM -
కార్మికుల స్వీయగణన నమోదు తప్పనిసరి
● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్‌డీవీ.ప్రసాదరావు
విజయనగరం
గంటస్తంభం:
Thu, Apr 30 2026 07:43 AM -
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్‌ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్‌ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు.
Thu, Apr 30 2026 07:43 AM -
అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు బెల్లాన హారిక, బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు.
Thu, Apr 30 2026 07:43 AM -
గడువులోగా రీ సర్వే
Thu, Apr 30 2026 07:43 AM -
బాలికలదే పైచేయి
–8లో u
Thu, Apr 30 2026 07:43 AM