భారత క్రికెటర్ జితేష్ శర్మ త్వరలోనే పీటలెక్కనున్నాడు
తన చిన్ననాటి స్నేహితురాలు శలక మకేశ్వర్‌తో నిశ్చితార్థం చేసుకున్న జితేష్
సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసిన ఈ యువ క్రికెటర్
సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శలక
గతేడాది ఆసియా గేమ్స్‌తో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జితేష్ శర్మ
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న జితేష్


