ముంబైలో మరో దారుణం | Woman, 28, Stabbed While Waiting For Friend Near Mumbai's Mahalaxmi Race Course | Sakshi
Sakshi News home page

ముంబైలో మరో దారుణం

Jan 6 2017 11:03 AM | Updated on Sep 5 2017 12:35 AM

వాణిజ్య రాజధాని ముంబై లో మరో దారుణం జరిగింది. స్నేహితునికోసం వేచివున్న మహిళ(28)పై గుర్తుతెలియని దుండగుడు దాడిచేశాడు.

ముంబై: వాణిజ్య రాజధాని ముంబై లో మరో దారుణం జరిగింది.  స్నేహితునికోసం  వేచివున్న మహిళ(28)పై గుర్తుతెలియని దుండగుడు దాడిచేశాడు. హాలక్ష్మి రేస్ కోర్స్ దగ్గర గురువారం రాత్రి ఈ  అఘాయిత్యం చోటుచేసుకుంది.

పదునైన ఆయుధంతో వెనకనుంచి ఎటాక్ చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన  స్నేహితుడు వెంటనే ఆసుపత్రికి తరలించాడు.  ఈఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement