లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బుధవారం నాటి మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈక్రమంలో నేటి మార్కెట్ లో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇలా ఉన్నాయి
| 
							హెచ్ సీఎల్ టెక్    | 826.15 | 3.17 | 
| సిప్లా | 529.45 | 2.23 | 
| భారతి ఎయిర్ టెల్ | 395.90 | 2.12 | 
| 
						ఆసియన్ పెయింట్స్  | 1,143.40 | 1.78 | 
| సన్ ఫార్మా | 839.60 | 1.29 | 
| బీహెచ్ ఈఎల్ | 133.30 | -3.86 | 
| ఐటీసీ 252.70 -3.11 | 252.70 | -3.11 | 
| 
						టాటామోటార్స్   | 478.40 | -3.02 | 
| 
						టాటామోటార్స్ (డీ) | 313.40 | -2.91 | 
| మారుతి సుజుకి | 4,873.85 | -2.25 | 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
