500 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం | Warangal district electricity production restarted | Sakshi
Sakshi News home page

500 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం

Jan 24 2016 7:37 PM | Updated on Sep 5 2018 1:45 PM

వరంగల్లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ఆదివారం పునఃప్రారంభించారు.

గణపురం: వరంగల్లో 500 మెగావాట్ల  విద్యుదుత్పత్తిని ఆదివారం పునఃప్రారంభించారు. గణపురం మండలం చెల్పూరు ప్లాంట్‌లో 25 రోజులుగా జరిగిన వార్షిక మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం సింక్రనైజేషన్ చేశారు. మరమ్మతు పనులు సంక్రాంతి సెలవుల కారణంగా కొంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. వివిధ ప్లాంట్లకు చెందిన 400 మంది అనుభవజ్ఞులైన మెకానిక్‌లు మరమ్మత్తు పనులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement