ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

Fellowship In IIT Hyderabad CFHE Course Deadline For Applications Up To 30 November - Sakshi

ఐఐటీ హైదరాబాద్‌ సీఎఫ్‌హెచ్‌ఈ కోర్సులో ఫెలోషిప్‌

30 వరకు దరఖాస్తులకు గడువు

సాక్షి, సంగారెడ్డి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ) 2019 – 20 ఏడాదికి ఫెలోషిప్‌ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఐఐటీ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ రేణుజాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి సీఎఫ్‌హెచ్‌ఈలో ఫెలోషిప్‌ కోర్సు ప్రారంభమవు తుందన్నారు. ఫెలోషిప్‌కు ఎంపికై న వారికి తొలి ఏడాది శిక్షణలో నెల కు రూ.50 వేలు ఇస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top