గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్టు | Cases Under PD Act Against Those Who Make Gudumba | Sakshi
Sakshi News home page

గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్టు: శ్రీనివాస్‌గౌడ్‌  

Apr 23 2020 2:23 AM | Updated on Apr 23 2020 2:23 AM

Cases Under PD Act Against Those Who Make Gudumba - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం బంద్‌తో కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు. ఎక్సైజ్‌ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  గుడుంబా తయారు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement