కరెంటు షాక్‌తో ఇద్దరు యువకుల మృతి | 2 killed due to current shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

Apr 13 2016 9:32 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కరెంటు షాక్ తో ఇద్దరు మృతి చెందారు.

మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కరెంటు షాక్ తో ఇద్దరు మృతి చెందారు. స్దానిక ఎంఎం సూపర్ మార్కెట్‌లో బుధవారం వేకువజామున ఏసీ బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన యువకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్, బుజ్జిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement