శివసేన కార్యకర్త అరెస్ట్‌ | Shiv Sena Leader Arrested For Mumbai Building Collapsed | Sakshi
Sakshi News home page

శివసేన కార్యకర్త అరెస్ట్‌

Jul 26 2017 10:53 AM | Updated on Aug 20 2018 4:30 PM

శివసేన కార్యకర్త అరెస్ట్‌ - Sakshi

శివసేన కార్యకర్త అరెస్ట్‌

మంగళవారం ఘాట్కోపర్‌ శివార్లలోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది.

ముంబయి: మంగళవారం ఘాట్కోపర్‌ శివార్లలోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనం కూలిపోయి 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్త అరెస్టయ్యాడు. సునీల్‌ సితాప్‌ నర్సింగ్‌ హోమ్‌ పునర్నిర్మాణ సమయంలో ఈ భవనం కూలిపోయింది. సితాప్‌ నిర్లక్ష్యం వలనే భవనం కూలిందని కేసు నమోదయింది. నిన్న రాత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement