సలోని వినతికి ఏపీ సర్కారు ఆమోదం
విజయవాడ సబ్‌కలెక్టర్ సలోని సిదాన కల ఫలించింది. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లేందుకు ఆమె పెట్టుకున్న వినతిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది.
Feb 13 2017 3:21 PM | Updated on Aug 18 2018 8:05 PM